SriNiharika stories download free PDF

నిర్ణయం

by SriNiharika
  • 144

“సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడుచేసుకోకు. కమాన్ మంచి కాఫీ తాగుదాం”. ఆమె భుజం చుట్టూ చేయివేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు ...

నువ్వంటే నాకు ప్రాణం

by SriNiharika
  • 543

నేను బ్యాంక్ జాబ్ కి కోచింగ్ తీసుకుని బాగా కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్న. మొదటి సారి ఇంటర్యూ కి వెళ్తున్న. అమ్మ దేవుడికి దండం ...

డబ్బులు రాని ఉద్యోగం.

by SriNiharika
  • 510

ఆరోజు పేపర్లో ఓ ప్రకటన వచ్చింది...పెద్ద పెద్ద అక్షరాలతో“డబ్బులు రాని ఉద్యోగం”అని హెడ్డింగు...దాని కింద...మంచి ఉద్యోగం ఉంది...కాని డబ్బులు రావు..ఆసక్తి కలవారు సంప్రదించవలసిన చిరునామా ఫలానా...ఇదీ ...

పట్టణంలో పల్లెటూరు

by SriNiharika
  • 582

ఒకరోజు పేపర్లో, కొత్తగా కట్టిన గేటెడ్ కమ్యూనిటీ గురించి ఒక ప్రకటన వచ్చింది.వివరాలు ఆసక్తిగా కనిపించేసరికి, పూర్తిగా చదవడం మొదలుపెట్టాము. చాలా వరకు ఫ్లాట్ బుకింగ్స్ ...

ఈవిల్ డాక్యుమెంటరీ

by SriNiharika
  • 972

ఆత్మపగప్రతీకారందెయ్యంహార్రర్రాత్రి ఒంటగంట అయింది.....మల్లికకు సడెన్ గా మెలుకువ వచ్చింది...ఎవరో అటుగా వెళ్తున్నట్టు అనిపించింది...కిటికీ ముందు ఉన్న కర్టెన్ నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు అనే విషయం ...

ఊహించని ప్రేమ

by SriNiharika
  • 846

హాస్పిటల్ లో హరి సర్జికల్ నైఫ్ ( Sergical Knife ) తో తన గొంతు నీ కోసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు.ఫ్లాష్ బ్యాక్:-తను ప్రేమించిన అమ్మయి ...

అమీ తుమా కి భాలో భాషి యానివర్శరీ

by SriNiharika
  • 687

కొంతమంది మన జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతే, మరి కొందరు గుణపాఠాలుగా మిగిలిపోతారు. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే అబ్బాయి నా జీవితం లో ...

మనసే ప్రాణాంతకం ?

by SriNiharika
  • 1.3k

సమయం ఉదయం పది గంటలు....ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోని తన ఛాంబర్ లో కూర్చుని ఇందాక తను చూసిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సిద్దార్థ్....ఆలోచించేకొద్దీ ...

జగమంత కుటుంబం నాది !

by SriNiharika
  • 678

(కధ)మోసం నమ్మకం అపరాధం''పిల్లలూ. మనింటికి ఎవరొచ్చారో చూడండి.!" ఆ ఇంటి మండువా లోగిలిలోకి అడుగుపెడుతూ చైతన్య అన్న మాటలకి ముద్దబంతుల్లాంటి ఇద్దరమ్మాయిలు''డాడీ'' ఆంట్ పరుగెత్తుకు వచ్చి ...

తెంచుకున్న బంధం

by SriNiharika
  • 888

“మీ నాన్న పోయి ఆరు నెలలు కూడా కాలేదు, వున్న భూమి అమ్ముకుని దేశాలు పోతానంటే ఎలాగరా నాయనా. మనకు ఆధారం ఉండొద్దు.”“అది కాదమ్మా, అమెరికా ...